పురుషుడ్ని అయస్కాంతంలా ఆకర్షించే “రతి”దేవి ఆ స్త్రీ

కామ సూత్రాల గురువు వాత్స్యాయనుడే అయినా స్త్రీ పురుషులలోని జాతి బేధాలు ఏమిటో కొక్కోకుడు చెబితేనే శృంగార ప్రియులకు బాగా ఎక్కింది. ఇప్పుడు మనం వింటున్న పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ రకాలు వాత్స్యాయనుడు చెప్పినవి కావు. కొక్కోకుడు కనిపెట్టినవి. అయితే వీరిద్దరూ కూడా పురుషుడి గురించి చెప్పింది ఆవంత, స్త్రీ గురించి వివరించింది అగాధమంత.

స్త్రీ శరీర నిర్మాణం రీత్యా సంభోగంలో ఆమె సుఖించడమన్నది పూర్తిగా పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి వుంది. స్త్రీ పురుషుల్లో ఇన్ని జాతులు వున్నాయి కదా. మరి ఏ జాతి స్త్రీ ఏ జాతి పురుషుడి నుంచి సుఖం పొందగలదు? ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీని స్వర్గం అంచుల వరకైనా చేర్చగలడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసలు స్త్రీ జాతి లక్షణాలు ఏమిటో తెలుసుకుని వుండాలి.

స్త్రీ సుఖమే పరమావధిగా కామసూత్రాలు ఆవిర్భవించాయి. ఇందులో సందేహం లేదు. కనుక స్త్రీ జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకోవడమే సముచితం. పురుషుడిదేముంది. ఎలాగైనా, ఎవరితోనైనా సుఖించగలడు. సంకోచాలను వదిలేసి చెప్పుకోవాలంటే ఎంతటి అర్భకుడినైనా స్త్రీ తృప్తి పరచగలదు. తన శరీరాన్ని, భంగిమలను అతడికి అనుగుణంగా మార్చుకోగలదు. కాని స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఒక్కోసారి ఎంతటి సమర్థుడికైనా చేతకాదు. ( ఆమె నటిస్తే తప్ప) స్త్రీ దేహంలోని వంపులు, కోణాలు, వాటి ఆయువుపట్లు గుర్తించినవాడే కాస్తయినా నిలదొక్కుకోగలడు.

ఇప్పుడు పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటో చూద్దాం
బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసి చూపు తిప్పుకోలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మళ్లీ అటే లాగుతాయి. ఇలా.. చూడగానే అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది! ఆవిడను చూసినా అంతే. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగకాగిన పాల రంగులో వుంటుంది.

తామర మొగ్గలా సుతిమెత్తగా వుంటుంది. ఆమె శరీరమూ, రతిజలమూ మత్తెక్కించే పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పెద్ద కళ్లు, తళతళలాడే వాటి మెరుపు మగ మనిషిని లోకానికి అంధుణ్ణి చేస్తాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుండుననుకుంటాడు. పరపురుషుడి సొత్తని తెలిసినా ప్రలోభపడతాడు. ఇక ముక్కు. అది నవ్వు పువ్వులా కొనదేలి వుంటుంది. అక్కడి నుండి చుబుకం మీదిగా చూపును కిందికి దించితే.. అవి మారేడు పళ్ళా లేక పూలబంతులా అన్న డైలమాలో పడిపోతాం. ఆ స్పర్శకోసం అరచేతులు తిమ్మిరులెక్కుతాయి.

నడుమైతే పడక మీద పటుక్కు మంటుందేమోనన్న సందేహమూ కలుగుతోంది. మదన మందిరం తీర్చిదిద్దినట్లు వుంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకుల్లాంటి మదనాధరాలు పనస తొనల్లా జారుగా వుంటాయి. నితంబాలు(పిరుదులు) సహా దేహావయవాలన్నీ స్త్రీత్వంతో తొణికిసలాడుతుంటాయి. ఎక్కడ చెయ్యేసినా ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారాన్ని తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలు ఇష్టపడుతుంది. తీపిపదార్ధాలను చూడగానే ఆనందం పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే.

అంగ ప్రవేశం పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో అర్థ నిమీలిత అవుతుంది. చొచ్చుకుని వెళ్లేందుకని ఒక్క క్షణం వెనక్కి మళ్లిన యోధుణ్ణి అమాంతం లోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గ అవుతుంది. మరుక్షణం పువ్వౌతుంది. చాలని చెప్పదు. ఆగిపోతే వేగిపోదు. అప్పటికప్పుడు అడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ. ఈ తత్వాన్ని ఏ పురుషుడు ఇష్టపడడు చెప్పండి? చిత్రిణీ జాతి స్త్రీ కూడా ఇంచుమించు ఇలా వుంటుంది కాని కొన్ని తేడాలున్నాయి. వాటిని తర్వాత చర్చించుకుందాం..

Advertisements
By srungarakavyam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s