పురుషుడ్ని ఆకర్షించే ఆ అయిదు భాగాలు….?

ఎంతోమంది మహిళలు పురుషులను వివిధ రకాలుగా ఆకర్షించుతూంటారు. అయితే, ప్రధానంగా మహిళలో పురుషుడు ఆకర్షించబడటానికి అవసరమైన అందాలేమిటనేది పరిశీలిస్తే….అవి అయిదే అయిదుగా చెప్పాలి. అవేమిటో చూడండి.

వక్షోజాలు – మహిళను చూడగానే పురుషుడి చూపులు మొదటగా పడేది ఆమె వక్షోజాలపైనే. అవి అందంగా, బరువుగా ఆకర్షణీయంగా వుండి మహిళ అధ్భుతంగా వుంటే చూపు తిప్పుకోలేడనేది వాస్తవం.
తొడలు – సన్నగా, పొడవుగా వుండే కాళ్ళంటే పురుషులు పడిచస్తారు. ఇక వారి ఊహలకు అంతే వుండదు. కొవ్వులేకుండా, తెల్లగా నిగనిగలాడే తొడలు మహిళను మరింత సెక్సీగాను, ఆకర్షణీయంగాను చూపుతాయి. వాటిని కొద్దిగా దుస్తులు తొలగించి చూపితే చాలు సెకండ్లలో ఉద్రేకపడతాడు.
పిరుదులు – మహిళ పిరుదులు బరువుగావుండి కొద్దిపాటిగా పైకెత్తబడివుంటే….పురుషుడు ఫ్లాట్ అయ్యాడే. పిరుదులు బరువుండి హై హీల్స్ వేసే మహిళలంటే పురుషుడు బాగా ఆకర్షితుడవుతాడు.
వక్ష చీలికలు – వక్షోజాలు బరువుగా వుంటే పురుషుడు ఎంత ఆకర్షితుడవుతాడో, వక్షోజాల మధ్య గల వంపులు తిరిగిన చీలిక కనపడిందంటే చాలు అంతకు రెట్టింపు ఆకర్షణ పొందుతాడు.
మత్తెక్కించే పెదవులు – పెద్దవైన పెదవులు, అందునా లిప్ స్టిక్ వేసి ఎర్రగా మిలమిల మెరిసే మహిళల పెదవులు మగవారిని బాగా ఆకర్షిస్తాయి. మహిళ ఈ పెదవులతో భావాలను కలిపి మాట్లాడితే చాలా ఉద్రేకపడతాడు.

మహిళకు గల ఈ అయిదు శరీర భాగాలు మగాడిని ఆమెకు కట్టిపడేస్తాయనటంలో సందేహం లేదు. అయితే, ఆమె వెంట్రుకలు, కళ్ళు, వీపు మొదలైనవి కూడా ఆకర్షణీయంగానే వుంటాయిగానీ సాధారణంగా చూడగానే పురుషుడు ఆకర్షణ పొందేది, అతని ఊహా చిత్రానికి బలాన్నిచ్చేవి ఈ శరీర భాగాలే.

By srungarakavyam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s